CM Chandrababu: రుద్రాభిషేకం నిర్వహించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు
ABN, Publish Date - Nov 18 , 2025 | 09:27 PM
కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు తమ నివాసంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి ఎక్స్ లో షేర్ చేశారు.
1/4
కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించిన సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు
2/4
రుద్రాభిషేకం అనంతరం మరికొన్ని ప్రత్యేక పూజలు.. కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ఎక్స్ లో షేర్ చేసిన మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి
3/4
కుటుంబమంతా కలిసి పూజ చేసుకోవడం ఆనందకరమైన, చిరస్మరణీయమైన సందర్భం అని పేర్కొన్న లోకేష్
4/4
మా కుటుంబ శ్రేయస్సు, రాష్ట్ర పురోగతి కోసం దేవుని ఆశీర్వాదం కోరామన్న లోకేష్.. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించామన్న లోకేష్
Updated at - Nov 18 , 2025 | 09:27 PM