Chandrababu-Deepavali: రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని.. ప్రజలకు ప్రతి రోజూ పండుగ కావాలని దేవుడిని ప్రార్థించా: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 20 , 2025 | 10:10 PM

పండుగలు మన సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగం. ముఖ్యంగా మన తెలుగు ప్రజలు పండుగలను అత్యంత ఘనంగా, సంబరంగా చేసుకుంటారు: ఏపీ సీఎం చంద్రబాబు

Updated at - Oct 20 , 2025 | 10:10 PM