OTT: ఈ వారమే విడుదల
ABN , Publish Date - May 18 , 2025 | 04:45 AM
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు...
హార్ట్ అదే బీట్ వేరే
గతేడాది విడుదలై ప్రేక్షకాధరణ పొందిన మెడికల్ డ్రామా వెబ్‌సిరీస్ ‘హార్ట్‌బీట్’. ఆద్యంతం వినోద ప్రధానంగా సాగిన ఈ సిరీ్‌సకు సీజన్ 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అబ్దుల్ కబీజ్ దర్శకుడు. కార్పొరేట్ హాస్పిటల్ ఇతివృత్తంగా తెరకెక్కిన సిరీస్ ఇది. హాస్పిటల్ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రీనా జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా కథ సాగుతుంది. పేషంట్లకు చికిత్స అందించే క్రమంలో అక్కడి వైద్యుల భావోద్వేగాలు, వారి మధ్య అనుబంధాన్ని వినోదాత్మకంగా చూపించారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..