Share News

RITES Recruitment,: రైట్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్లు

ABN , Publish Date - Dec 15 , 2025 | 02:38 AM

గుర్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(రైట్స్‌)కు చెందిన నాలుగు జోన్లలో 400 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది......

RITES Recruitment,: రైట్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్లు

గుర్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(రైట్స్‌)కు చెందిన నాలుగు జోన్లలో 400 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.

విభాగాలు: సివిల్‌, ఎలక్ట్రికల్‌, సిగ్నల్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌, మెకానికల్‌, మెటలర్జీ, కెమికల్‌, ఐటీ, ఫుడ్‌ టెక్నాలజీ, ఫార్మా

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీకి తోడు పనిచేసిన అనుభవం ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా(రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి 11న జరుగుతుంది.)

పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబర్‌ 25

సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్స్‌

రైట్స్‌ - మరో 150 సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్స్‌(మెకానికల్‌) పోస్టులకు కూడా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత: మెకానికల్‌ ప్రొడక్షన్‌/ ప్రొడక్షక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌/ మాన్యుఫాక్చరింగ్‌, మెకానికల్‌ అండ్‌ ఆటోమొబైల్‌ డిప్లొమా ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణతకు తోడు రెండేళ్ళ పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్‌ 30

వెబ్‌సైట్‌: http://www.rites.com.

Updated Date - Dec 15 , 2025 | 02:38 AM