Share News

BDL Announces: మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

ABN , Publish Date - Dec 01 , 2025 | 04:13 AM

హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ బీడీఎల్‌ 80 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది....

BDL Announces: మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) 80 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జీ, కెమికల్‌, సివిల్‌, ఫైనాన్స్‌, హ్యూమన్‌ రిసోర్స్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాలో 55 నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ/ పీజీ - డిప్లొమా, సీఏ/ ఐసీడబ్లుఏఐ పాసై ఉండాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు: డిసెంబర్‌ 3 నుంచి 29 వరకు

వెబ్‌సైట్‌: https://bdl-india.in

Updated Date - Dec 01 , 2025 | 04:14 AM