Share News

Domestic Policy: దీపశిఖ

ABN , Publish Date - Aug 01 , 2025 | 05:39 AM

భారత్‌ భావనపై ప్రభావశీల నెహ్రూవియన్‌ ఏకస్వామ్యాన్ని బద్దలు గొట్టేందుకు నెహ్రూ కీర్తికాయాన్ని కూల్చివేయాల్సిన అవసరం

Domestic Policy: దీపశిఖ

భారత్‌ భావనపై ప్రభావశీల నెహ్రూవియన్‌ ఏకస్వామ్యాన్ని బద్దలు గొట్టేందుకు నెహ్రూ కీర్తికాయాన్ని కూల్చివేయాల్సిన అవసరం మోదీకి ఉన్నది. అందుకు ఏకైక మార్గం విదేశాంగ విధానం నుంచి దేశీయ వ్యవహారాల దాకా నెహ్రూ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించడమే. వ్యక్తిగా, పాలకుడుగా నెహ్రూ లోపాలను ఎత్తి చూపడం ద్వారా చరిత్రలో ఆయన సమున్నత స్థానాన్ని తక్కువ స్థాయికి కుదించివేయడమే ప్రధాని మోదీ ప్రధానలక్ష్యంగా ఉన్నది.

-రాజ్‌దీప్‌ సర్దేశాయి

Updated Date - Aug 01 , 2025 | 05:39 AM