13 నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం
ABN , Publish Date - May 15 , 2025 | 03:13 AM
టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) దిగొస్తోంది. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 13 నెలల కనిష్ఠ స్థాయి 0.85 శాతానికి పడిపోయింది...
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) దిగొస్తోంది. ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 13 నెలల కనిష్ఠ స్థాయి 0.85 శాతానికి పడిపోయింది. ఆహార, ఇంధనం, తయారీ వస్తువుల ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..