యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్
ABN , Publish Date - May 04 , 2025 | 02:12 AM
యూటీఐ మ్యూచువల్ ఫండ్.. మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం....
యూటీఐ మ్యూచువల్ ఫండ్.. మల్టీ క్యాప్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్‌కు నిఫ్టీ 500 మల్టీక్యాప్ 50ః25ః25 టీఆర్‌ఐ బెంచ్‌మార్క్‌గా ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1,000. ముగింపు తేదీ ఈ నెల 13.
ఇవి కూడా చదవండి
IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల కోసం వేట.. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్