India Global Capability Center: హైదరాబాద్‌లో ఎస్‌ఓఎల్ జీసీసీ
ABN , Publish Date - Nov 23 , 2025 | 05:56 AM
SOl Millennium Launches India Global Capability Center GCC in Hyderabad to Strengthen Global Operations
మెడికల్ డివైసెస్, హెల్త్‌కేర్ సొల్యూషన్స్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఎస్‌ఓఎల్-మిల్లీనియం.. హైదరాబాద్‌లో కొత్తగా ఇండియా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించింది. వ్యూహాత్మక కార్యకలాపాల విస్తరణతో పాటు అంతర్జాతీయంగా సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసుకునే లక్ష్యంతో ఈ జీసీసీని ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..