Share News

Santoor Maintains Top Spot: సబ్బుల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా సంతూర్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:40 AM

నాలుగు దశాబ్దాలుగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సంతూర్‌ సోప్‌ దేశంలో సబ్బు ల విక్రయాల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా నిలిచిందని విప్రో కన్స్యూమర్‌...

Santoor Maintains Top Spot: సబ్బుల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా సంతూర్‌

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సంతూర్‌ సోప్‌ దేశంలో సబ్బు ల విక్రయాల్లో నంబర్‌ 1 బ్రాండ్‌గా నిలిచిందని విప్రో కన్స్యూమర్‌ కేర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.2850 కోట్ల అమ్మకాలతో వ్యక్తిగత పరిశుభ్రత విభాగంలో ఇది అగ్రస్థానంలో నిలిచినట్టు కంపెనీ సీఈఓ వినీత్‌ అగర్వాల్‌ తెలిపారు. పంపిణీదారులు, ఇతర భాగస్వాములు అందించిన సహకారమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 05:40 AM