Share News

Upcoming IPOs India: 11న ఫిజిక్స్‌వాల ఎమ్వీ ఐపీఓలు

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:25 AM

వచ్చే మంగళవారం (తేదీ 11) రెండు ఐపీఓలు మార్కెట్‌ తలుపు తట్టనున్నాయి. వాటిలో ఎడ్‌టెక్‌ రంగంలోని ఫిజిక్స్‌వాలా, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ తయారీదారు...

Upcoming IPOs India: 11న ఫిజిక్స్‌వాల ఎమ్వీ ఐపీఓలు

న్యూఢిల్లీ: వచ్చే మంగళవారం (తేదీ 11) రెండు ఐపీఓలు మార్కెట్‌ తలుపు తట్టనున్నాయి. వాటిలో ఎడ్‌టెక్‌ రంగంలోని ఫిజిక్స్‌వాలా, సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ తయారీదారు ఎమ్వీ ఫొటోవోల్టాయిక్‌ పవర్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. రెండు ఇష్యూలు 13వ తేదీన ముగుస్తాయి.

  • ఈ ఇష్యూ ద్వారా రూ.3,480 కోట్లు సేకరించాలన్నది ఫిజిక్స్‌వాలా లక్ష్యం. ఇందులో రూ.380 కోట్లు ఓఎ్‌ఫఎస్‌ విధానంలోనూ, రూ.3,100 తాజా షేర్ల జారీ ద్వారానూ సేకరించనుంది.

  • ఎమ్వీ ఫొటోవోల్టాయిక్‌ పవర్‌ లిమిటెడ్‌ ఈ ఇష్యూ ద్వారా రూ.2,900 సేకరించనుంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 06:25 AM