Share News

Nifty: ఆస్ర్టో గైడ్‌ 25400 పైన బుల్లిష్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:47 AM

నిఫ్టీ గత వారం 25489-25129 పాయింట్ల మధ్యన కదలాడి 311 పాయింట్ల నష్టంతో 25150 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది....

Nifty: ఆస్ర్టో గైడ్‌ 25400 పైన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌: 25400 పైన బుల్లిష్‌

(జూలై 14-18 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 25150 (-311)

నిఫ్టీ గత వారం 25489-25129 పాయింట్ల మధ్యన కదలాడి 311 పాయింట్ల నష్టంతో 25150 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 25,400 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

  • 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 25361, 25416, 25412, 25152 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.

బ్రేకౌట్‌ స్థాయి: 25400

బ్రేక్‌డౌన్‌ స్థాయి: 24800

నిరోధ స్థాయిలు: 25250, 25350, 25450

(25150 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 24950, 24850, 24750 (25050 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

Updated Date - Jul 14 , 2025 | 04:47 AM