Share News

ICICI Net Profit: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభంలో 16 శాతం వృద్ధి

ABN , Publish Date - Jul 20 , 2025 | 03:51 AM

జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 15.9 శాతం వృద్ధితో రూ.13,558 కోట్లకు చేరుకోగా...

ICICI Net Profit: ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభంలో 16 శాతం వృద్ధి

జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 15.9 శాతం వృద్ధితో రూ.13,558 కోట్లకు చేరుకోగా.. స్టాండ్‌ఎలోన్‌ లాభం 15.5 శాతం పెరిగి రూ.12,768 కోట్లుగా నమోదైంది. క్యూ1లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 10.6 శాతం పెరిగి రూ.21,635 కోట్లకు ఎగబాకగా.. ఇతర ఆదాయం 13.7 శాతం వృద్ధితో రూ.7,264 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 4.34 శాతానికి తగ్గింది.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 03:51 AM