Share News

Mercedes Luxury Cars: మెర్సిడెస్‌ కొత్త కార్లు

ABN , Publish Date - Jun 28 , 2025 | 03:59 AM

లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ రెండు సూపర్‌ స్పోర్ట్స్‌ కార్లను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ఏఎంజీ జీటీ 63-4 మాటిక్‌, జీటీ 63 ప్రో 44 మాటిక్‌+కూపే పేరుతో...

 Mercedes Luxury Cars: మెర్సిడెస్‌ కొత్త కార్లు

గ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్‌ బెంజ్‌ రెండు సూపర్‌ స్పోర్ట్స్‌ కార్లను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. ఏఎంజీ జీటీ 63-4 మాటిక్‌, జీటీ 63 ప్రో 44 మాటిక్‌+కూపే పేరుతో వీటిని తీసుకువచ్చింది.ఈ కార్ల ధరలు వరుసగా రూ.3 కోట్లు, రూ.3.65 కోట్లు (ఎక్స్‌షోరూమ్‌)గా ఉన్నాయి. ఈ కార్లు 3.1 సెకన్ల వ్యవధిలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకుంటాయి.

Updated Date - Jun 28 , 2025 | 04:00 AM