Lexus Launches Exquisite: లెక్సస్ కొత్త కారు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:56 AM
లెక్సస్ ఇండియా తన ఆర్‌ఎక్స్ 350 కార్లలో ఎక్స్‌క్విజిట్ గ్రేడ్‌ను మార్కెట్లోకి తెచ్చింది....
లెక్సస్ ఇండియా తన ఆర్‌ఎక్స్ 350 కార్లలో ‘‘ఎక్స్‌క్విజిట్’’ గ్రేడ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. మూడు వేరియెంట్లలో ఈ కారు రూ.89,99,000 నుంచి రూ.1,09,46,000 మధ్యలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.