Share News

Kia Unveils All New Seltos: కియా సెల్టోస్‌ సరికొత్తగా..

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:00 AM

యా ఇండియా ప్రముఖ ఎస్‌యూవీ మోడల్‌ సెల్టో్‌సను సరికొత్త రూపంలో బుధవారం హైదరాబాద్‌ వేదికగా ఆవిష్కరించింది. ఈ కొత్త కారు...

Kia Unveils All New Seltos: కియా సెల్టోస్‌ సరికొత్తగా..

హైదరాబాద్‌: కియా ఇండియా ప్రముఖ ఎస్‌యూవీ మోడల్‌ సెల్టో్‌సను సరికొత్త రూపంలో బుధవారం హైదరాబాద్‌ వేదికగా ఆవిష్కరించింది. ఈ కొత్త కారు బుకింగ్స్‌ దేశవ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు సంస్థ వెల్లడించింది. రూ.25,000 చెల్లించి ఈ కారును బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ధరను 2026 జనవరి 2న ప్రకటించనున్నట్లు తెలిపింది.

Updated Date - Dec 11 , 2025 | 06:00 AM