జోస్ అలుక్కాస్ లో శుభమాంగళ్యం ఆఫర్లు
ABN , Publish Date - May 22 , 2025 | 05:37 AM
జువెలరీ సంస్థ జోస్ అలుక్కాస్.. పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని శుభమాంగళ్యం పేరుతో వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా...
హైదరాబాద్: జువెలరీ సంస్థ జోస్ అలుక్కాస్.. పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని శుభమాంగళ్యం పేరుతో వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వివాహ వేడుకల కోసం చేసే కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఈసీజన్‌లో ప్రత్యేక ఆఫర్‌గా బంగారం కొనుగోళ్లపై అంతే బరువు గల వెండిని ఉచితంగా అందించనున్నట్లు జోస్ అలుక్కాస్ వెల్లడించింది. అలాగే పాత బంగారం ఎక్స్ఛేంజ్‌పై తరుగు మీద బంగారు ఆభరణాలకు 30%, వజ్రాలకు 25% తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు ప్లాటినం ఆభరణాల తరుగు మీద 15% తగ్గింపు అందిస్తోంది. వెండి ఆభరణాలు ఎటువంటి తరుగు లేకుండా లభిస్తాయని పేర్కొంది.
ఇవీ చదవండి:
Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..