Share News

iSprout Fund Raise: ఐస్ర్పౌట్‌ రూ 60 కోట్ల నిధుల సమీకరణ

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:24 AM

iSprout Raises Rupees 60 Crore Funding from Tata Capital for Expansion in Tier 1 and Tier 2 Cities

iSprout Fund Raise: ఐస్ర్పౌట్‌ రూ 60 కోట్ల నిధుల సమీకరణ

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కో-వర్కింగ్‌ ఆఫీస్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఐస్ర్పౌట్‌.. టాటా క్యాపిటల్‌ నుంచి రూ.60 కోట్ల నిధులు సమీకరించింది. టియర్‌-1,2 నగరాల్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఈ మొత్తాలను వినియోగించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఐస్ర్పౌట్‌.. దేశవ్యాప్తంగా 25 కోవర్కింగ్‌ సెంటర్లను నిర్వహిస్తోంది.

ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..

Updated Date - Dec 12 , 2025 | 02:26 AM