Share News

ఇండస్ఇండ్‌ నష్టం రూ 2329 కోట్లు

ABN , Publish Date - May 22 , 2025 | 05:14 AM

మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4) లో ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ లాభాలకు భారీగా గండి పడింది. గత ఏడాది ఇదే కాలంలో...

ఇండస్ఇండ్‌  నష్టం రూ 2329 కోట్లు

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4) లో ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ లాభాలకు భారీగా గండి పడింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.2,349 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ప్రకటించిన బ్యాంక్‌ ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ.2,329 కోట్ల భారీ నష్టాలను చవిచూసింది. కేటాయింపుల భారం రూ.950 కోట్ల నుంచి మూడింతలు పెరిగి రూ.2,522 కోట్లకు చేరడమే ఇందుకు ప్రధాన కారణం.

ఇవీ చదవండి:

Loan Apps: యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 05:15 AM