Share News

Honda Motor: కొత్తతరం ఈవీ ఓఏ ఆల్ఫా ఆవిష్కారం

ABN , Publish Date - Oct 30 , 2025 | 03:45 AM

హోండా మోటార్‌ హోండా ఓఏ ఆల్ఫా పేరిట కొత్త తరం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని ఆవిష్కరించింది.

Honda Motor: కొత్తతరం ఈవీ ఓఏ ఆల్ఫా ఆవిష్కారం

హోండా మోటార్‌ ‘హోండా ఓఏ ఆల్ఫా’ పేరిట కొత్త తరం ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. 2027లో భారత్‌లో ఈ కారు అమ్మకాలు ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది అటు పట్టణ, ఇటు పల్లె వాతావరణాలు రెండింటిలోనూ నడపదగ్గదని తెలుపుతూ, భారత్‌లో ఇది తమ తొలి బ్యాటరీ విద్యుత్‌ కారు అని తకాషి చెప్పారు.

Updated Date - Oct 30 , 2025 | 03:45 AM