జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:50 AM
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్)కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది...

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్‌ఐఏఎల్)కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. గత ఏడాదికి గాను ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో ఏఎ్‌సక్యూ బెస్ట్ ఎయిర్‌పోర్టు అవార్డుకు ఎంపికైంది. ఈ ప్రాంతంలో ఏటా కోటిన్నర నుంచి 2.5 కోట్ల మంది ప్రయాణించే విమానాశ్రయాల విభాగంలో జీహెచ్‌ఐఏఎల్‌కు ఏసీఐ నుంచి ఈ అవార్డు లభించింది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..