Share News

Cyient Acquires Abu Dhabi Based ADGCE: సైయెంట్‌ చేతికి అబుదాబీ కంపెనీ

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:17 AM

గ్లోబల్‌ ఇంటలిజెంట్‌ ఇంజనీరింగ్‌ సేవల కంపెనీ సైయెంట్‌.. అబుదాబీ కేంద్రంగా పనిచేసే అబుదాబీ అండ్‌ గల్ఫ్‌ కంప్యూటర్స్‌...

Cyient Acquires Abu Dhabi Based ADGCE: సైయెంట్‌ చేతికి అబుదాబీ కంపెనీ

గ్లోబల్‌ ఇంటలిజెంట్‌ ఇంజనీరింగ్‌ సేవల కంపెనీ సైయెంట్‌.. అబుదాబీ కేంద్రంగా పనిచేసే అబుదాబీ అండ్‌ గల్ఫ్‌ కంప్యూటర్స్‌ (ఏడీజీసీఈ) సంస్థను కొనుగోలు చేసింది. ఏడీజీసీఈ సంస్థ పశ్చిమాసియాలోని కంపెనీలకు టెక్నాలజీ కన్సల్టింగ్‌, డిజిటల్‌ సేవలు అందిస్తోంది.

ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మురికిగా, అసహ్యంగా ఉండే జనాన్నే తెచ్చుకున్నాం: ట్రంప్ జాత్యాంహకార వ్యాఖ్యలు..

Updated Date - Dec 12 , 2025 | 02:17 AM