Diwali Deals on Mobiles and Electronics: బీ న్యూలో దీపావళి ఆఫర్లు
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:50 AM
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 150కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్న బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను...
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 150కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్న బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్ దీపావళి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి పండగకు వినియోగదారులకు మరింత ఆనందాన్ని పంచాలన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చినట్లు సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓ వై సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై సాయి నితేష్ తెలిపారు. దీపావళి ప్రత్యేక ఆఫర్లలో భాగంగా మొబైల్, స్మార్ట్ టీవీని కేవలం రూ.14,911కు, మొబైల్‌తో పాటు కూలర్‌ను రూ.12,911కు అందించనున్నట్లు తెలిపారు. టీవీ కొనుగోలుపై రూ.10,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, బజాజ్ కార్డ్‌తో రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్, ఎస్‌బీఐ కార్డ్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, యాక్సెసరీ్‌సపై 85ు వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు చెప్పారు.