Share News

Aurobindo Pharma Q2 Results: అరబిందో ఫార్మా లాభం రూ 817 కోట్లు

ABN , Publish Date - Nov 06 , 2025 | 06:18 AM

వర్తమాన ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో స్థానిక అరబిందో ఫార్మా మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది....

Aurobindo Pharma Q2 Results: అరబిందో ఫార్మా లాభం రూ 817 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వర్తమాన ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో స్థానిక అరబిందో ఫార్మా మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది.ఈ కాలానికి కంపెనీ రూ.8,286 కోట్ల ఆదాయంపై రూ.817 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం నాలుగు శాతం పెరిగింది. అమెరికా, యూరోపియన్‌ మార్కెట్లు బాగా పుంజుకోవడం ఇందుకు కలిసివచ్చినట్టు కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎండీ నిత్యానంద రెడ్డి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 06:21 AM