Srinivas Reddy: ఉనికి కోసమే వైసీపీ ఫేక్ ప్రచారం
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:30 AM
వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అధికారం కోల్పోయి ...
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ఫేక్ ప్రచారాల ద్వారా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితమైనా వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు.