మల్లన్న సన్నిధిలో తుగ్గలి నాగేంద్ర
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:45 PM
శ్రీశైల మహా పుణ్యక్షేత్రాన్ని ఆదివారం టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర దంపతులు దర్శించుకున్నారు.
శ్రీశైలం,సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా పుణ్యక్షేత్రాన్ని ఆదివారం టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు సాదర స్వాగతం పలికారు. స్వామి,అమ్మవార్ల ఉఽభయ దేవాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో స్వామివారి శేషవస్త్రములతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు.