Share News

TTD Delhi Advisory Chairman: తిరుమల ఔన్నత్యం పెంచేందుకు కృషి చేస్తా

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:24 AM

తిరుమల తిరుపతి దేవస్థానానికి, భక్తులకు అనుసంధానంగా వ్యవహరించి, తిరుమల ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానని...

TTD Delhi Advisory Chairman: తిరుమల ఔన్నత్యం పెంచేందుకు కృషి చేస్తా

  • టీటీడీ ఢిల్లీ అడ్వైజరీ చైర్మన్‌ సుమంత్‌ రెడ్డి

న్యూఢిల్లీ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానానికి, భక్తులకు అనుసంధానంగా వ్యవహరించి, తిరుమల ఔన్నత్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానని టీటీడీ ఢిల్లీ లోకల్‌ అడ్వైజరీ చైర్మన్‌ ఏడుగుండ్ల సుమంత్‌ రెడ్డి చెప్పారు. సుమంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏపీ బీజేపీ చీఫ్‌ పీవీఎన్‌ మాధ వ్‌ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారికి ేసవ చేసే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 05:25 AM