గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 29 , 2025 | 12:06 AM
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ బ్యాంకు ఛైర్మన మంచూరి సూర్యనారాయణరెడ్డి, బద్వే లు అబ్జర్వర్‌నాగేంద్ర బాబు, మండల టీడీపీ అధ్యక్షుడు మల్లిఖార్జునరెడ్డి తెలిపారు.
అట్లూరు, జూలై 28 (ఆంధ్ర జ్యోతి) : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ బ్యాంకు ఛైర్మన మంచూరి సూర్యనారాయణరెడ్డి, బద్వే లు అబ్జర్వర్‌నాగేంద్ర బాబు, మండల టీడీపీ అధ్యక్షుడు మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని ఎస్.వెంకటాపు రంలో సోమవారం సుపరిపాలనలో ఇంటింటి కార్యక్రమంలోకూటమి ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ి కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులరెడ్డి, రెడ్డయ్య, రాజశేఖర్‌రెడ్డి, పరశురాం, క్రిష్ణారెడ్డి, సొసైటీ డైరెక్టరురాధాక్రిష్ణరెడ్డి, పెదరామ సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.