డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:40 PM
పాణ్యం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పది ఎకరాల స్థ లంతో పాటు సొంత భవనం ఏ ర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి రవీంద్రనాథ్, ఎనఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు ప్రతాప్, ఎర్రస్వామి డిమాండ్ చేశారు.
నంద్యాల నూ నెపల్లి, డిసెం బరు 15 (ఆంధ్ర జ్యోతి) : పాణ్యం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పది ఎకరాల స్థ లంతో పాటు సొంత భవనం ఏ ర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి రవీంద్రనాథ్, ఎనఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శులు ప్రతాప్, ఎర్రస్వామి డిమాండ్ చేశారు. సోమవారం విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ స్టూడెంట్ ఫెడరేషన రాష్ట్ర నాయకుడు నాగసురేంద్ర, నాయకులు బాలకృష్ణనాయక్ పాల్గొన్నారు.