Share News

అగ్గి తెగులుతో అన్నదాత విలవిల

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:20 AM

వరిపంట పై ఆశించి అగ్గి తెగులుతో అన్నదాతలు విలవిలలాడిపోతు న్నారు.

అగ్గి తెగులుతో అన్నదాత విలవిల
సోమయాజులపల్లెలో అగ్గి తెగులు సోకిన వరి పంట

బండిఆత్మకూరు అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): వరిపంట పై ఆశించి అగ్గి తెగులుతో అన్నదాతలు విలవిలలాడిపోతు న్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఈ ఏడాది వరి పం టకు అగ్గి తెగులు, కుళ్లు తెగులు, దోమకాటు సోకడంతో క్రిమి సంహారక మందులు పిచికారి చేయలేక, తలపట్టుకుంటు న్నా రు. ఈ ఏడాది పెట్టుబడులు విపరీతంగా పెరగటానికి తోడు తెగుళ్లు విపరీతంగా సోకటంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 12:21 AM