Share News

పది పరీక్షల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:09 AM

రానున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్టు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు, సమస్యలను సత్వరం పరిష్కరించేలా ఐదుగురు సబ్జెక్ట్‌ నిపుణులను సెల్‌లో నియమించారు. ఏసీజీఈ పి. గురుస్వామిరెడ్డి (సెల్‌ నం: 94403 11629), సూపరింటెండెంట్‌ పి.రాఘవేంద్రరావు (79892 50005), సీనియర్‌ అసిస్టెంట్‌ పి.శరీ్‌షకుమార్‌ (96528 86699), ఏపీవో ఐ.దాము (91823 21491)ను ఆయా సెల్‌ఫోన్‌ నంబర్లలో సంప్రదించి విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

పది పరీక్షల సమస్యల పరిష్కారానికి   ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌

తిరుపతి(విద్య), నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రానున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్టు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు, సమస్యలను సత్వరం పరిష్కరించేలా ఐదుగురు సబ్జెక్ట్‌ నిపుణులను సెల్‌లో నియమించారు. ఏసీజీఈ పి. గురుస్వామిరెడ్డి (సెల్‌ నం: 94403 11629), సూపరింటెండెంట్‌ పి.రాఘవేంద్రరావు (79892 50005), సీనియర్‌ అసిస్టెంట్‌ పి.శరీ్‌షకుమార్‌ (96528 86699), ఏపీవో ఐ.దాము (91823 21491)ను ఆయా సెల్‌ఫోన్‌ నంబర్లలో సంప్రదించి విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

Updated Date - Nov 25 , 2025 | 02:09 AM