సీఎంను కలిసిన సర్పంచు సుధాకర్
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:31 PM
విజయవాడలో ము ఖ్యమంత్రి నారాచం ద్రబాబునా యుడు ను పోరుమామిళ్ల సర్పంచ యనమల సుధాకర్ మర్యాద పూ ర్వకంగా కలిశారు.
పోరుమామిళ్ల, జూన 30 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో ము ఖ్యమంత్రి నారాచం ద్రబాబునా యుడు ను పోరుమామిళ్ల సర్పంచ యనమల సుధాకర్ మర్యాద పూ ర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ అభి వృద్ధికి నిధులు కేటాయించాలని సర్పంచు యనమల సుధాకర్ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం విజయ వాడలోని ముఖ్యమంత్రిని కలిసి పచాయతీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను సమస్యలను వివరించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సర్పంచు తెలిపారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారాలోకేశను కూడా ఆయన కలిశారు.