Rajababu APPSC Secretary: ఏపీపీఎస్సీ కార్యదర్శిగా రాజాబాబు బాధ్యతలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:50 AM
పీ రాజాబాబు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని కార్యాలయంలో గురువారం ఈ బాధ్యతలు చేపట్టారు
అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా పి.రాజాబాబు గురువారం విజయవాడలోని కమిషన్ కార్యాల యంలో బాధ్యతలు స్వీకరించారు. గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న ఆయన్ను ప్రభుత్వం ఇటీవల ఏపీపీఎస్సీ కార్యదర్శిగా బదిలీ చేసింది.