Share News

Heavy Rain: తిరుమలలో వర్షం

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:54 AM

తిరుమలలో ఆదివారం విడతలవారీగా వర్షం కురిసింది.

Heavy Rain: తిరుమలలో వర్షం

తిరుమల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం విడతలవారీగా వర్షం కురిసింది. శనివారం నల్లటి మేఘాలు తిరుమలను కప్పేయగా, ఆదివారం వేకువజాము నుంచే చిరుజల్లులు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు అప్పుడప్పుడు కురవగా, సాయంత్రం జోరు వర్షం కురిసింది. దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. చలితీవ్రత పెరిగింది.

Updated Date - Nov 24 , 2025 | 04:55 AM