Share News

గిరిజనుల అభివృద్ధికి ప్రధాని కృషి

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:13 PM

గిరిజనుల అభివృద్ధి ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు.

గిరిజనుల అభివృద్ధికి ప్రధాని కృషి
చీరెలను పంపిణీ చేస్తున్న అభిరుచి మధు

మహానంది, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభివృద్ధి ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు. శుక్రవారం మహానంది సమీపంలోని చెంచులక్ష్మీ గూడెంను బీజేపీ జాతీయ మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు మోమిన షభానాతో కలిసి పర్యటిం చారు. గిరిజన మహిళలకు చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉపేంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 11:13 PM