Share News

Viral Fever: పవన్‌ కల్యాణ్‌కు వైరల్‌ జ్వరం

ABN , Publish Date - Sep 24 , 2025 | 05:50 AM

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయన...

Viral Fever: పవన్‌ కల్యాణ్‌కు వైరల్‌ జ్వరం

అలాగే అసెంబ్లీకి, శాఖల సమీక్షలకు..

అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్న ఆయన అలాగే శాసనసభ సమావేశాలు, శాఖల సమీక్షలకు హాజరవుతున్నారు. కాగా, మంగళవారం వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రెండు రోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన తన శాఖల సమీక్షలను టెలికాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు.

Updated Date - Sep 24 , 2025 | 05:51 AM