Share News

డీఐజీని కలిసిన అభిరుచి మధు

ABN , Publish Date - Sep 27 , 2025 | 11:38 PM

కర్నూలులో డీఐజీ కోయ ప్రవీ ణ్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మర్యాద పూర్వ కంగా కలిశారు.

డీఐజీని కలిసిన అభిరుచి మధు
డీఐజీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న అభిరుచి మధు

నంద్యాల నూనెపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : కర్నూలులో డీఐజీ కోయ ప్రవీ ణ్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మర్యాద పూర్వ కంగా కలిశారు. ప్రధాన మం త్రి నరేంద్ర మోదీ అక్టోబరు 16 న కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో డీఐ జీని కలిశారు. మోదీ ముం దుగా కర్నూలులో రోడ్‌ షో, అనంతరం నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నను దర్శిం చుకొని పలు అభివృద్ధి పనులకు శ్రీకా రం చుట్టనున్నట్లు వివరించారు.

Updated Date - Sep 27 , 2025 | 11:38 PM