National Coastal Mission: జాతీయ కోస్టల్ మిషన్ అమలుకు నోడల్ అధికారులు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:27 AM
వాతావరణ మార్పులకు సంబంధించి జాతీయ కోస్టల్ మిషన్ పథకాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ద్వారా రాష్ట్రంలో..
వాతావరణ మార్పులకు సంబంధించి జాతీయ కోస్టల్ మిషన్ పథకాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ద్వారా రాష్ట్రంలో అమలు చేసేందుకు మున్సిపల్‌శాఖ ఇద్దరు ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. గ్రేటర్ విశాఖ కమిషనర్ కేతన్ గార్గ్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావనను నోడల్ అధికారులుగా నియమిస్తూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది.