Share News

AP Schools: 13 నుంచి బడులకు కొత్త టీచర్లు

ABN , Publish Date - Oct 11 , 2025 | 03:55 AM

మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన కొత్త ఉపాధ్యాయులు ఈ నెల 13 నుంచి పాఠశాలల్లో విధులకు...

AP Schools: 13 నుంచి బడులకు కొత్త టీచర్లు

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన కొత్త ఉపాధ్యాయులు ఈ నెల 13 నుంచి పాఠశాలల్లో విధులకు హాజరవుతారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు. శుక్రవారం ఆర్జేడీలు, డీఈవోలు, ఇతర అధికారులతో వెబ్‌ఎక్స్‌ నిర్వహించారు. లీప్‌ యాప్‌లోనే వారికి పోస్టింగ్‌ ఆర్డర్లు ఇస్తామన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 03:56 AM