Share News

Amaravati Capital Revival: అమరావతికి కొత్త వెలుగులు

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:56 AM

దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ ప్రాంతం రాజధాని అమరావతి. వైసీపీ ప్రభుత్వం పాడుబెట్టిన ఈ ప్రాంతం కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త కళ సంతరించుకుంటోంది.

Amaravati Capital Revival: అమరావతికి కొత్త వెలుగులు

ఇంటర్నెట్ డెస్క్: దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఈ ప్రాంతం రాజధాని అమరావతి. వైసీపీ ప్రభుత్వం పాడుబెట్టిన ఈ ప్రాంతం కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త కళ సంతరించుకుంటోంది. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రాలు. రాజధానిలో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌లు, అధికారులు, ఉద్యోగుల గృహ సముదాయలతో పాటు ఇతర కార్యాలయాల నిర్మాణ పనులు వేగమందుకున్నాయి. ఇక, రాజధాని నీటి అవసరాలు తీర్చేలా శాఖమూరులో నిర్మించనున్న భారీ రిజర్వాయరు పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ రిజర్వాయరు పనులను, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్‌, అనంతవరం పార్కు పనులను మంత్రి నారాయణ మంగళవారం పరిశీలించారు.

Updated Date - Aug 06 , 2025 | 05:42 AM