Share News

Mithun Reddy Meets Wife and Son: మిథున్‌రెడ్డితో భార్య, కుమారుడు ములాఖత్‌

ABN , Publish Date - Aug 15 , 2025 | 05:46 AM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న లిక్కర్‌ స్కామ్‌ నిందితుడు, వైసీపీ ..

Mithun Reddy Meets Wife and Son: మిథున్‌రెడ్డితో భార్య, కుమారుడు ములాఖత్‌

రాజమహేంద్రవరం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న లిక్కర్‌ స్కామ్‌ నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఆయన సతీమణి లక్ష్మీదివ్య, కుమారుడు పి.వెంకట జశ్విన్‌రెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గురువారం ములాఖత్‌లో కలిశారు. వీరిని కలవడానికి వచ్చిన మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మీడియాతో మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 05:46 AM