Minister Nara Lokesh: రామ్మోహన్ కుమారుడికి లోకేశ్ ఆశీస్సులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 06:30 AM
మంత్రి నారా లోకేశ్ మంగళవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతు..
మంత్రి నారా లోకేశ్ మంగళవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నివాసానికి వెళ్లారు. రామ్మోహన్, శ్రావ్య దంపతుల కుమారుడికి ఆశీస్సులు అందజేశారు. వారి కుమారుడిని ఎత్తుకుని ముద్దాడారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి మాధవీలత క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.