Share News

Electrical Wire Workers: ప్రమాదం అంచుల్లో జీవన పోరాటం

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:28 AM

వంద అడుగుల కంటే ఎత్తులో కరెంటు తీగలపై కూర్చున్న ఇద్దరిని చూశారా? చూస్తుంటూనే గుండెలు జల్లుమనడం లేదా?

Electrical Wire Workers: ప్రమాదం అంచుల్లో జీవన పోరాటం

ఇంటర్నెట్ డెస్క్: వంద అడుగుల కంటే ఎత్తులో కరెంటు తీగలపై కూర్చున్న ఇద్దరిని చూశారా? చూస్తుంటూనే గుండెలు జల్లుమనడం లేదా? అయితే ఈ కార్మికులకు ఇది నిత్యకృత్యం. రాజధాని అమరావతిలో ప్రాంతంలో ఉన్న ఈ హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరా తీగలను అక్కడి నుంచి తరలించే పని ముమ్మరంగా సాగుతోంది. ఆకాశమంత ఎత్తులో విద్యుత్‌ తీగలను తరలించే పనిలో నిమగ్నమైన కార్మికులు.

Updated Date - Jul 23 , 2025 | 05:31 AM