Share News

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచండి : జడ్పీ సీఈవో

ABN , Publish Date - Sep 01 , 2025 | 11:58 PM

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచా ల్సిన బాధ్యత అందరిపై ఉందని జడ్పీ సీఈవో ఓబుళమ్మ పేర్కొన్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచండి : జడ్పీ సీఈవో
నిడుజువ్విలో పింఛన పంపిణీ చేస్తున్న జడ్పీ సీఈవో ఓబుళమ్మ

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యో తి): గ్రామాలను పరిశుభ్రంగా ఉంచా ల్సిన బాధ్యత అందరిపై ఉందని జడ్పీ సీఈవో ఓబుళమ్మ పేర్కొన్నారు. సోమ వారం ఆమె ఎర్రగుంట్ల మండలంలోని నిడుజువ్వి గ్రామంలో పర్యటించి పరి శుభ్రతపై అధికారులకు పలు సూచ నలు చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. ఇందుకు ప్రజల్లో అవగా హన కల్పించాలన్నారు. ప్రస్తుతం వర్షాకా లం దృష్ట్యా వ్యాధులు ప్రబలకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారు లను ఆధేశించారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవలుండరాదని హెచ్చరించారు. సకాలంలో పింఛన్లు పంపిణీచేసి ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలన్నారు. డీఎల్‌డీవో రామాంజనేయులు, ఎంపీడీవో వెంకటరమణతో కలిసి పింఛన్లను పంపిణీచేశారు.

Updated Date - Sep 01 , 2025 | 11:58 PM