Share News

NITI Aayog Assessment: ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే తొలి స్థానంలో కడప

ABN , Publish Date - Dec 13 , 2025 | 05:07 AM

ఆకాంక్షిత జిల్లాల్లో వైఎస్సార్‌ కడప జిల్లాకు దేశంలోనే మొదటి ర్యాంకు వచ్చింది.

NITI Aayog Assessment: ఆకాంక్షిత జిల్లాల్లో దేశంలోనే తొలి స్థానంలో కడప

కడప, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆకాంక్షిత జిల్లాల్లో వైఎస్సార్‌ కడప జిల్లాకు దేశంలోనే మొదటి ర్యాంకు వచ్చింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్‌ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 112 ఆకాంక్షిత జిల్లాల మధ్య 56 అంశాలపై 140 పారా మీటర్‌లో పనితీరును అంచనా వేశారు. వైద్యం, వ్యవసాయం, తాగునీరు, పాఠశాలలు, అంగన్వాడీలు, అందుబాటులోని ఆర్థిక సేవలను మదింపు చేశారు. ఇందులో కడప జిల్లా దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది.

Updated Date - Dec 13 , 2025 | 05:07 AM