Justice Gopalakrishna Rao: చిన వెంకన్న సేవలో జస్టిస్ గోపాలకృష్ణారావు
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:26 AM
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చిన వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి...
ద్వారకాతిరుమల, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చిన వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు శనివారం దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం, ఆలయ ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.