Share News

Judges Participate in Abhishekam Service: శ్రీవారి అభిషేక సేవలో న్యాయమూర్తులు

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:37 AM

తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి,...

Judges Participate in Abhishekam Service: శ్రీవారి అభిషేక సేవలో న్యాయమూర్తులు

తిరుమల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలిత వేకువజామున అభిషేక సేవలో, ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 03:37 AM