Share News

చంద్రబాబు అప్రజాస్వామికవాది: జగన్‌

ABN , Publish Date - Aug 11 , 2025 | 03:52 AM

సీఎం చంద్రబాబు ఓ అప్రజాస్వామిక, అరాచకవాది అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు.

చంద్రబాబు అప్రజాస్వామికవాది: జగన్‌

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఓ అప్రజాస్వామిక, అరాచకవాది అంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. ఆయన రౌడీ రాజకీయాలు తప్ప ప్రజల అభిమానాన్ని, మనసును గెలుచుకుని రాజకీయాలు చేయరంటూ ఆదివారం ‘ఎక్స్‌’ పోస్టులో ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న తరుణంలో జగన్‌ ఈ ట్వీట్‌ చేశారు.

Updated Date - Aug 11 , 2025 | 03:53 AM