ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ
ABN , Publish Date - Jul 19 , 2025 | 11:31 PM
ప్ర ముఖ పుణ్య క్షేత్ర మైన అహో బిలం లోని ప్రభుత్వ ఆ సుపత్రిని శ్రీశైలం ఐటీడీఏ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా క్టర్ రవి శనివారం తనిఖీ చేశారు.
ఆళ్లగడ్డ, జూలై19 (ఆంధ్రజ్యోతి): ప్ర ముఖ పుణ్య క్షేత్ర మైన అహో బిలం లోని ప్రభుత్వ ఆ సుపత్రిని శ్రీశైలం ఐటీడీఏ డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా క్టర్ రవి శనివారం తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని వివిధ రికార్డులను పరిశీలించారు. అలాగే అవుట్ పేషంట్ల రిజి సే్ట్రషన, హైరిస్కు గర్భిణుల వివరాలు, వారికి అందిస్తున్న సేవ లు, చి న్నారులకు ఇస్తున్న వ్యాధినిరోదక టీకాల వివరాలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతిని అడిగి తెలుసుకున్నారు. విధులపై నిర్లక్ష్యం వహించొ ద్దని సూచించారు. అనంతరం అహోబిలంలోని లక్ష్మీ నరసింహ స్వా మిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ స్వాతి, డిప్యూటీ హెల్త్‌ఆఫీసర్ వెంకటరమణ, ఫార్మసిస్టు వాసవి, సిబ్బంది లక్ష్మికళ, ధనలక్ష్మి పాల్గొన్నారు.