Share News

నేవీ చేతికి డైవింగ్‌ సపోర్ట్‌ నౌక నిస్తార్‌

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:36 AM

విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ నిర్మించిన డైవింగ్‌ సపోర్ట్‌ నౌక ‘నిస్తార్‌’ను మంగళవారం నేవీకి అందజేసింది. స్వీకార పత్రాలపై రియర్‌ అడ్మిరల్‌ రవనిష్‌ సేథ్‌ సమక్షంలో...

నేవీ చేతికి డైవింగ్‌ సపోర్ట్‌ నౌక నిస్తార్‌

విశాఖపట్నం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ నిర్మించిన డైవింగ్‌ సపోర్ట్‌ నౌక ‘నిస్తార్‌’ను మంగళవారం నేవీకి అందజేసింది. స్వీకార పత్రాలపై రియర్‌ అడ్మిరల్‌ రవనిష్‌ సేథ్‌ సమక్షంలో షిప్‌యార్డ్‌ సీఎండీ హేమంత్‌ ఖత్రి, నిస్తార్‌ సీఓ కమాండర్‌ అమిత్‌ సుబ్రో బెనర్జీ సంతకాలు చేశారు. నిస్తార్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. దీనికి ముందు ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌ని 2020లో హెచ్‌ఎ్‌సఎల్‌ నేవీకి అందించింది.

Updated Date - Jul 09 , 2025 | 06:37 AM